Yesh's Ramayanam movie: భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కన్నడ హీరో..! 12 d ago
ఏదైనా మూవీకి సంబంధించి హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ముందు హీరో కి ఆ తర్వాత విలన్ కు ఉంటుంది. కానీ నితీష్ తివారి నిర్మిస్తున్న "రామాయణం" మూవీ లో శ్రీరాముడిగా నటిస్తున్న రన్భీర్ కపూర్ కంటే రావణుడిగా నటిస్తున్న కన్నడ హీరో యాష్ కు ఎక్కువ చెల్లించినట్లు తెలుస్తుంది. యాష్ కు నటుడిగా ఇచ్చిన రెమ్యూనరేషన్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు మొత్తం కలిపి రూ. 200 కోట్లు ఇచ్చేందుకు నితీష్ తివారి అంగీకరించారట.